తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరం గ్రామంలో జరుగుతున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్లో ఫస్ట్ సెమి ఫైనల్ లో జగ్గంపేట వర్సెస్ మల్లవరం సీనియర్ టీం రెండు జట్ల మధ్య హోరా హోరీగా జరిగిన మ్యాచ్లో మల్లవరం సీనియర్ టీం విజయం సాధించి ఫైనల్ చేరుకున్నారు ఆ యొక్క టీం ఆటను చూసి పలువురు అభినందనీయలు తెలియజేశారు