
తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లు పైన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్రం హడావుడి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా మహిళా రిజర్వేషన్స్, నియోజకవర్గాల పునర్విభజనను ఒకటిగా చూపించి ప్రతిపక్షలు సహకరించడం లేదని ప్రచారం మండి పడ్డారు. ఈ రెండు అంశాలు ఒకదానికొకటి సంబంధం లేనివని తెలిపారు.
“రెండింటిని విడిచిపెట్టింది వేరుగా చర్చించి అమల పైన విధివిధానాలపై ఒక సూచన చేస్తున్నాను. రాజ్యాంగంలోనే పురుషులతో పాటు మహిళలకు ఓటు హక్కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అప్పటికి ప్రపంచం చాలా దేశాల్లో మహిళమానలకు ఓటు హక్కు లేదు. ప్రధానిగా, రాష్ట్రపతిగా, లోక్ సభ స్పీకర్ గా, ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా చాలా రాజ్యాంగ బద్దమైన పదవుల్లో మహిళలకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది తీసుకువచ్చారు” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
“సోనియా గాంధీ నాయక’త్వంలో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారు. అప్పుడు రాజ్య సభలో ఆమోదించారు. బీజేపీ సహకరించకపోవడం వల్లనే లోక్ సభలో ముకోహిళా రిజర్వేషన్ బిల్లు ఇంత కాలం ఆమోదం పొందలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు 2026 తర్వాత జనాభా లెక్కల తర్వాత గెజిట్ ఆధారంగా చేస్తామని చట్టం చేశారు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కల్పిస్తే 181 మంది మహిళలు ఎన్నిక అయ్యేందుకు అవకాశం ఉండేది చట్టాన్ని లోక్ సభలో ఆమోదించినప్పుడే అమలు చేయకుండా పిట్టింగ్ పెట్టి మహిళలకు రిజర్వేషన్లు దూరం చేసింది” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
“2026 జన’భా లెక్కలు పూర్తి చేసి అమ’లు చేయకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా చ’ట్టం ముందుకు తెస్తున్నారు. రిజర్వేషన్లు, పునర్విభజన ను కలపతో రాజకీయ కుట్ర ఉంది. 2026 జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్లను తీసుకువస్తే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దడతు ఇవ్వడంతో పాటు కట్టబట్టు రెడ్డి కంగ్రెస్‌కు సహజరచని ఉంది. వరకు.
“నియోజకవర్గాల పునర్వభజన ను ప్రధాని మోదీ రాజకీయ పావుగా ప్రమాదకరంగా వాడుతున్నారు. గతంలో నియోజకవర్గాల పునర్విభజన మూడు సార్లు జరిగింది.. 1967లో 520 సీట్లకు 5426 లో సీట్లను పెంచారు. సిక్కిం నుంచి ఒక సీటు పెరిగి 543 కి సీట్లు పెరిగాయి.దక్షణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పకడ్బందీగా అమలు చేయడం వల్ల జనాభా తగ్గింది నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 25 ఏళ్ల వరకు సీట్ల పెంపును ఇందిరాగాంధీ నిషేధించారు.జనాభా ప్రాతిపదికన సీట్లు పునర్విభజన జరగొద్దనే సీట్లను నియంత్రించారు” అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
“2001లో వాజ్ పేయి పునర్విభజన పైన చట్ట సవరణ చేశారు. దాని వల్ల 2009 లో తెలంగాణకుచ 17 ఎంపీ సీట్లు , ఆంధ్రాకు 25 ఎంపీ సీట్లు పెరిగాయి. తెలంగాణ కు 119 అసెంబ్లీ సీట్లు , ఏపీకి 175 శాస 20206 సీట్లు చట్టపరంగా సీట్ల పెంపుపై నిషేధం విధించారు కేరళ కు, 80 సీట్లు ఉన్న యూపీకి ఉన్న అంతరం ప్రస్తుతం 60 సీట్లు మాత్రమే.. కానీ యాభై శాతం పెంచితే 90 సీట్లకు గ్యాప్ పెరుగుతుంది.. అంతరం బాగా పెరుగుతుంది” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
“తెలంగాణ’కు , యూపీ కి 94 సీట్ల అంతరం పెరుగుతుంది. దక్షణాదిలో 130 సీట్లు ఉన్నాయి.. యాభై శాతం పెరిగితే 195 అవుతాయి. 413 సీట్లు ఉత్తరాదిలో ఉన్నాయి, పెంచితే 621 సీట్లు పెరుగుతాయి. దక్షణాది, ఉత్తరాద మధ్యకు అంతరం 620 రాష్ట్ర కీలకమైన శాఖలను ఇవ్వలేదు చిన్న రాష్ట్రాలకు కూడా స’మస్య ఉండబోతుంది.. ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాలు రాజకీయ మనుగ’డ కోల్పోతున్నాయి.
“ఏ ప్రాతిపదక న సీట్లు పెంచడం మొదట చర్చించాలి.. యాభై శాతం పెంచాలని మోదీకి ఏ దేవుడు చెప్పారు..? రాజకీయ అవసరాల కోసం యాభై శాతం సీట్లు అంటున్నారు.. దేశ మనుగడకు మంచి కాదు. నే వచ్చాయి.వివక్ష ను ఇంకా పెంచడానికి బీజేపీ ప్రయత్నం అమలు చేస్తోంది రాష్ట్రాలు రాజకీయ రాజధానులు.పన్నులు కట్టడం, సలాం చేయడానికి మేం వ్యతిరేకం” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
“సీట్ల పునర్విభజనపైన హైబ్రీడ్ మోడల్‌ను నేను ప్రపోజ్ చేస్తున్నాను. పెంచాలనుకుంటున్న 272 సీట్లలో 136 సీట్లు ప్రొరేటా ప్రకారం.136 సీట్లు జీఎస్ డీపీ ప్రకారం సీట్లు పునర్విభజన చేయాలి. స్థూల ఉత్పత్తిలో అత్యవసకంగా రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాలలో జనాభా ప్రాతిపాదిక సీట్లు లేవు.100 శాతం జనాభా ప్రాతిపదికన పెంపు జరగలేదు.
మమ్మల్ని ఎలా శిక్షిస్తారు.. ?
విద్యా, ఉద్యోగ అవకాశాల్లో యాభై శాతం రిజర్వేషన్లు, యాభై శాతం మెరిట్‌తో చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.అందుకే రిజర్వేషన్లు యాభై శాతం మించలేదు. పునర్విజభన పైన అఖిల పక్ష సమావేశంతో పాటు అన్ని సంస్థలతో సంప్రదింపులు చేయాలి. పార్లమెంటులో పునర్విభజన పైన చర్చించాలి. నిపుణలతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. అన్ని అసెంబ్లీల్లో చర్చకు పెట్టి పార్లమెంటులో ఆమోదించి నిర్ణయం తీసుకోవాలి.2028 మార్చి వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయండి…హడావుడి గా చేసి దేశంలో దక్షణ, ఉత్తరాది మధ్య గ్యాప్ పెంచొద్దు.. అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పునర్విభజనలో పర్సంటేజీలు కాదు నెంబర్ ముఖ్యం..
రాజకీయాల్లో నెంబరు ముఖ్యం. వాజపేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయింది. నెంబర్ లేకుండా రాజకీయాల్లో ఎవరూ ఎవరితోనూ చర్చలు చేయరు. బాగా పనిచేస్తున్న రాష్ట్రాలను శిక్షించవద్దు. 1980 ఏప్రిల్ 6 బీజేపీ ఏర్పాటైంది. ఇప్పటి వరకు 15 మంది బీజేపీ అధ్యక్షుల నియామకం జరిగింది. కానీ ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలి గా ఒక్క మహిళా నియామకం జరగలేదు. బీజేపీకి మహిళ పట్ల గౌరవం, చిత్తశుద్ది ఉందో అర్థమౌతుంది. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నాయక’త్వంలో అతి ఎక్కువ కాలం ప’నిచేసిన పార్టీ కాంగ్రెస్ మహిళ’కు అన్యాయం చేస్తుందా..? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.
బీజేపీకి మహిళను అధ్యక్షురాలిగా నియమించుకున్న తర్వాత బండి సంజయ్ మాట్లాడాలి. బండి సంజయ్ వ్యాఖ్యలు దక్షణాది రాష్ట్రాల్లోని ఎస్సీ,ఎస్టీ, మహిళ’లకు వ్యతిరేఖ. మా ఎంపీలు తెలంగాణ ను సాధించారు.. ఇప్పుడు పునర్విభజన పైన కూడా పోరాడుతారు. దక్షణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తాం. పార్లమెంట్ లో బిల్లు ను ఎలా ఆమోదిస్తారో చూస్తాం. 60 ఏళ్లలో మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది. 46 యేళ్లలో ఒక్క మహిళను పార్టీ అధ్య క్షురాలి ని బీజేపీ చేయలేదు.. జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ పదవి కూడా ఇవ్వలేదు.. అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

మహిళలను చిన్న చూపు చూడటమే బీజేపీ లక్షణం.. ద్వితీయ శ్రేణి పౌరులుగా మహిళలను చూస్తున్నారు. స్వాతంత్ర్యం తెచ్చింది, రాజ్యాంగాన్ని తెచ్చింది, రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దేశాన్ని కాపాడుకునే బాధ్యత కూడా కాంగ్రెస్ దే. యాభై శాతంతో సీట్ల పునర్విభజన జరిగితే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు మోదీ ఇంటి ముందు బంట్రోతులుగా నిలబడాల్సి వస్తుంది.. వాళ్ల అవసరం ఇక ముందు ఉండదు. అన్ని దక్షనాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రాలకు సమీక్షన లేఖ రాస్తాను.. అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.