Editor: VRM News 24 || Andhra Pradesh - Telangana ||
Date: 17-05-2026 ||
Time: 01:34 PM
కంబాల పుట్టినరోజు సందర్బంగా అభిమానులు మజ్జిగ పంపిణీ
VRM మీడియా అయినవిల్లి భద్రం
- తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం గోకవరం గ్రామంలో
- విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్బంగా
- ఆయన అభిమానులు అభితేజ, ఎస్.ఎస్ ఫ్లెక్సీ శివ ఆధ్వర్యంలో గోకవరం గ్రామంలో శనివారం వాహనదారులకు, ప్రజలకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేసారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird