మీడియా మిత్రులకు విజ్ఞప్తి ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్గర్ ఐపీఎస్ మరియు రంపచోడవరం డిఎస్పి శ్రీ అష్రాఫ్ అలీ ఆదేశాల మేరకు ఈరోజు మారేడుమిల్లి నందు బక్రీదు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీస్ కమిటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం కు మారేడుమిల్లి సిఐ శ్రీబి నరసింహమూర్తి ఎస్సై కే శ్రీనివాసరావు మరియు మత పెద్దలు పాల్గొనడం జరిగింది

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird