VRM మీడియా అయినవిల్లి భద్ర
జర్నలిస్టు మిత్రులకు నమస్తే…
రేపు జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రంగంపేటలో
మా అమ్మాయిలు
దేవిన సిస్టర్స్ (సోహిత, ధన్యత) SAVE NATURE, STOP WAR, Reduce global warming అన్న నినాదాలతో సైకత శిల్పం రూపొందించారు. ప్రస్తుత కాలుష్యకారక పరిస్థితులలో మొక్కల ఆవశ్యకతను తెలియజేస్తూ… ఇద్దరు పిల్లలు మొక్క నాటుతున్నట్టుగా, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించమని కోరుతూ ఈ సైకత శిల్పం రూపొందించారు. 12 గంటల సమయంలో మూడు యూనిట్ల ఇసుకతో రూపొందించారు. కృతజ్ఞతలతో……….. దేవిన శ్రీనివాస్,
International sand artist, రంగంపేట, 9866952134.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird