ఖమ్మం జూలై 2:
కొదుమూరి కి చిరు సత్కారం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియామకమైన శుభసందర్భంలో ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవాదళ్ కో చైర్మన్ కాజా వెంకటేశ్వరరావు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డివి 106 ఏ రీజియన్ చైర్మన్ దాస శ్రీనివాసరావు వాసవి క్లబ్ శివాలయం స్ట్రీట్ ఖమ్మం అధ్యక్షులు మారేమల్ల రామకృష్ణ కోశాధికారి కొరివెళ్ల గోపాలకృష్ణమూర్తి తదితరులు శాలవాతో సత్కరించి అభినందనలు తెలిపారు…. పదవి పట్ల పలువురు హర్షం …… రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు పులిపాటి ప్రసాద్ కార్యదర్శి కడ వెండి శ్రీనివాస్ ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పసుమర్తి సీతా చందర్రావు జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి గోళ్ళ రాధాకృష్ణమూర్తి చీప్ ఆర్డినేటర్ చారుగుళ్ళ లక్ష్మీనరసింహమూర్తి ఆర్గనైజింగ్ సెక్రటరీ పాల్వాయి వెంకటేశ్వర్ రావు ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్రీనివాస్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అసోసియేటెడ్ కార్యవర్గ సభ్యులు కొంకిమళ్ళ మృత్యుంజయ గుప్తా తేలుకుంట్ల ధనుంజయ తేలుకుంట్ల ఓంకార్ కొదుమూరి మోహన్రావు విన్నమూరి సుబ్బారావు వెంపటి జగదీష్ కూర శ్రీనివాస్ కడవండి విశ్వనాథ గుప్తా తదితరులు హర్షం వ్యక్తం చేసినారు.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird