సిద్ధవటం వి ఆర్ ఎం న్యూస్ పి ఈశ్వర్ జూలై3
ఉమ్మడి కడప జిల్లా ఓబులవారిపల్లె మండలానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ను రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో గురువారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశామని అన్నారు ఈ సందర్భంగా సిద్ధవటం మండలంలోని మాధవరం గ్రామం లోని తన నివాసంలో శుక్రవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ప్రతినిధి డేరంగుల శ్రీకాంత్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ సూచనల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించామని ఆయన ప్రమాణస్వీకారం చేసుకోవాలని జనసేన పార్టీ కోసం అంకితభావంతో పనిచేసి జనసైనికులకు వీర మహిళల సమస్యల పరిష్కారం కోసం కృషిచేసి గ్రామీణ ప్రాంతాలలో పార్టీ ప్రతిష్ట కోసం కృషి చేయాలని ఆదేశించారని తెలిపారు మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న రాజంపేట జనసేన పార్లమెంట్ సమన్వయ అతి కారి కృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird