Vrm media ప్రతినిధి రాంబాబు ఖమ్మం

ప్రశాంతి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ఎండీ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ కె. భరత్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మన గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, కొనిజర్ల మండల మాజీ వైస్ ఎంపీపీ శ్రీ తాళ్లూరి చిన్న పుల్లయ్య , అలాగే TINGO ఖమ్మం జిల్లా ఫోరం ఆర్గనైజింగ్ సెక్రటరీ, పెద్దగోపతి గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యులు శ్రీ ఎస్.కే. బీబు సాహెబ్ డాక్టర్ భరత్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డాక్టర్ భరత్ బాబు వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో మరింత ఆరోగ్యం, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
డాక్టర్ భరత్ బాబు తమకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రశాంతి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ కె. భరత్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు
ఖమ్మం:
ప్రశాంతి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ఎండీ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ కె. భరత్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మన గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, కొనిజర్ల మండల మాజీ వైస్ ఎంపీపీ శ్రీ తాళ్లూరి చిన్న పుల్లయ్య , అలాగే TINGO ఖమ్మం జిల్లా ఫోరం ఆర్గనైజింగ్ సెక్రటరీ, పెద్దగోపతి గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యులు శ్రీ ఎస్.కే. బీబు సాహెబ్ డాక్టర్ భరత్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డాక్టర్ భరత్ బాబు వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో మరింత ఆరోగ్యం, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
డాక్టర్ భరత్ బాబు తమకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird