Home వార్తలుఖమ్మం పదవ డివిజన్లో ఖమ్మం పార్క్ లో ఉన్నటువంటి కెనాల్  నీ శుభ్రం చేయడం జరిగింది..

పదవ డివిజన్లో ఖమ్మం పార్క్ లో ఉన్నటువంటి కెనాల్  నీ శుభ్రం చేయడం జరిగింది..

by VRM Media
0 comments

ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 10 వ డివిజన్లో ఖమ్మం పార్క్ లో ఉన్నటువంటి కెనాల్ లో వాటర్ ఫ్లోటింగ్ తో పాటు వచ్చినటువంటి వాటర్ బాటిల్స్ మరియు చెత్త, పిచ్చి ,మొక్కలను ఈరోజు గ్యాంగ్ వర్క్ పెట్టి ఆ కెనాల్ ని శుభ్రం చేయడం జరిగింది

Vrm media
2,846 Views

You may also like

Leave a Comment