Home వార్తలుఖమ్మం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈరోజు ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక అగస్త్య గారు మున్సిపల్ సిబ్బందితో కలిసి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈరోజు ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక అగస్త్య గారు మున్సిపల్ సిబ్బందితో కలిసి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు

by VRM Media
0 comments

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈరోజు ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక అగస్త్య గారు మున్సిపల్ సిబ్బందితో కలిసి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు అంబేద్కర్ గారి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం కుల వివక్షత ను నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారు మనమందరం కూడా అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆసియా సాధనలో మనమంతా కలిసికట్టుగా ఉండాలి ఆయన జీవితం మనకు ఆదర్శం ఆయన రాసినటువంటి అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్ పుస్తకం ప్రతి ఒక్కరు చదివి ఆయన అడుగుజాడల్లో నడవాలి అని కమిషనర్ గారు గుర్తు చేసుకున్నారు

2,819 Views

You may also like

Leave a Comment