Home తెలంగాణ బైబిల్ మిషన్ చర్చ్ లో ఘనంగా ఈస్టర్ సంబరాలు.

బైబిల్ మిషన్ చర్చ్ లో ఘనంగా ఈస్టర్ సంబరాలు.

by VRM Media
0 comments

బైబిల్ మిషన్ చర్చ్ లో ఘనంగా ఈస్టర్ సంబరాలు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బంజర బైబిల్ మిషన్ చర్చిలో రెవరెండ్ బేతంపూడి రాకడరాజా అయ్యగారి ఆధ్వర్యంలో ఈస్టర్ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి, ఈ కార్యక్రమంలో సన్నిధిపరులు, సంఘస్తులు,మహనీయ కమిటీ వారు,తదితరులు పాల్గొన్నారు

Vrm media jan penuballi

2,862 Views

You may also like

Leave a Comment