Home వార్తలుఖమ్మం మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ గుండెపోటుతో మరణం..

మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ గుండెపోటుతో మరణం..

by VRM Media
0 comments

వైరా మాజీశాసనసభ్యులు, బీఆర్ఎస్ నాయకులు బానోత్ మదన్ లాల్ అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ, గుండెపోటుతో మృతిచెందగా, ఆసుపత్రిలో ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి, వారి కుమారుడు మృగేందర్ లాల్ (ఐఏఎస్)ను, కుటుంబ సభ్యులను ఓదార్చిన భారస మహబూబాబాద్ జిల్లాఅధ్యక్షురాలు,
మహబూబాబాద్ మాజీయంపి మాలోత్ కవిత..

2,935 Views

You may also like

Leave a Comment