


ప్రజా పంపిణి వ్యవస్థలో ప్రజలకు అందుబాటులో నాణ్యమైన రేషన్ సరుకులు సరఫరా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
సిద్ధవటంVRM న్యూస్ జూన్ 1
రాజంపేట పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు పుత్తా రామచంద్రయ్య
నియోజకవర్గ టిడిపి అధికార ప్రతినిధి కడితం రామ్మోహన్ నాయుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాజంపేట నియోజకవర్గం సిద్దవటం మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీలోని రేషన్ షాప్ నందు ఇవాళ రేషన్ పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు పుత్తా రామచంద్రయ్య,మండల సీనియర్ టిడిపి నేత కాడే చెంచయ్య నాయుడు, నియోజకవర్గ అధికార ప్రతినిధి కడితం రామ్మోహన్ నాయుడు,మాజీ ఉపసర్పంచ్ వెంకటరమణ నాయుడు,మండల తెలుగు యువత అధ్యక్షులు పుత్తా సుధీర్ రాయల్,బిసి నాయకులు జాజల శివశంకర్ గౌడ్,టిడిపి నేతలు పుత్తా బాలయ్య ,పుత్తా గణపతి ,బూత్ కన్వీనరు బాలినేని సుబ్బారాయుడు, మండల నేత అనే లక్ష్మి నారాయణ ,టిడిపి నేతలు అంబరపు ఓబులేష్ నాయుడు,దాడినేని శివకుమార్, మైనారిటీ నేత షైక్ సత్తార్ బాషా ,సిద్దవటం టిడిపి యూనిట్ ఇంచార్జి పుత్తా శివానంద,మాధవరం టిడిపి యూనిట్ ఇంచార్జి నాగేంద్ర బాబు తదితరులు హాజరయ్యారు