Home ఆంధ్రప్రదేశ్ TB ముక్త భారత్బిజెపి ఆధ్వర్యంలో TB రాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారం పంపిణీ

TB ముక్త భారత్బిజెపి ఆధ్వర్యంలో TB రాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారం పంపిణీ

by VRM Media
0 comments
Vrm media

TB ముక్త భారత్
బిజెపి ఆధ్వర్యంలో TB రాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారం పంపిణీ

రాజంపేటVRM న్యూస్ ప్రతినిధి జూన్ 3

రాజంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు నేడు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టు పోగుల ఆదినారాయణ సహకారంతో టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతు గుంట రమేష్ నాయుడు మరియు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శేఖర్ మాట్లాడుతూTB వ్యాధిని నిర్మూలించి ఆరోగ్యకరమైన భవిష్యత్తును సృష్టించుకుందాం!సమయానికి పరీక్షలు, సమర్థవంతమైన చికిత్స, మరియు అవగాహనతో ట్యూబర్క్యులోసిస్‌ను జయించవచ్చు. TB లేని ప్రపంచం కోసం కలిసి పని చేద్దాం అని అన్నారు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు టీబి లేని భారత్గా చూడాలని సంకల్పించి టీబీ వ్యాధిగ్రస్తులు అందరిని కూడా ఒక్కొక్కరు ముగ్గురిని నల్లగని దత్తకు తీసుకొని వారికి కావాల్సిన పౌష్టికాహారం అందించి వారిని వ్యాధి నుంచి పూర్తిగా తగ్గిపోయే వరకు వారికి సహాయం చేసి టీవీ లేని భారత్గా చూడాలని గెలుపునిచ్చిన వారు దాంతో భాగంగానే గత నాలుగైదు సంవత్సరాల నుంచి బిజెపి నాయకులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు హిమగిరి యాదవ్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి పెనుగొండ రమణ సుబ్రహ్మణ్యం
టీబీ సూపెర్వైసోర్ జయప్రకాశ్
ల్యాబ్ సూపెర్వైసోర్ మల్లికార్జున, శివరాం, పెంచలమ్మ ఆశ తదితరులు పాల్గొన్నారు

2,859 Views

You may also like

Leave a Comment