
6 తేది న ఒంటిమిట్ట మండల ప్రత్యేక సర్వ సభ్య సమావేశం ఎంపీడీవో. గౌస్ బాషా
VMR న్యూస్
ఒంటిమిట్ట
రిపోర్టర్ దాసరి శేఖర్
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండల ప్రత్యేక సర్వసభ్య సమావేశం 6/06/2025 తేదీన శుక్రవారం 10.30ని” ఒంటిమిట్ట మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో జరుగును మండల పరిషత్ మరియు గౌరవ సభ్యులు ఆహ్వానితులు సదరు సమావేశమునకు వీలు కలగజేసుకుని తప్పక హాజరు కావలసిందిగా తెలియజేయడమైనది సంబంధిత అధికారులు వారి శాఖలకు సంబంధిత పూర్తి సమాచారం3 ప్ర తులు మండల ప్రజా పరిషత్ కార్యాలయమునకు 06/06/2025 తేదీ లోపు అందజేయవలసిందిగా కోరడమైనది తాగునీటి సమస్య నిర్వహణ పై సమీక్ష.వైద్య ఆరోగ్య శాఖ పై నిర్వహణ. ఉపాధి హామీ పథకం పై సమీక్ష విద్యాశాఖ పై సమీక్ష. పౌర సరఫరాల శాఖపై సమీక్ష. వ్యవసాయ శాఖ పై సమీక్ష విద్యాశాఖ పై సమీక్ష ఆర్&బి శాఖపై సమీక్ష. జల వనరుల శాఖ పై సమీక్ష. పశుసంవర్ధక శాఖ పై సమీక్ష. ఉద్యానవన శాఖపై సమక్ష పంచాయతీరాజ్ శాఖ పై సమీక్ష. వెలుగు శాఖపై సమీక్ష. స్రి మరియు శిశు సంక్షేమ శాఖ పై సమీక్ష గృహ నిర్మాణ శాఖ పై సమీక్ష. అధ్యక్షుల వారి అనుమతితో ఏదీ ని శాఖల పై సమీక్ష. గౌరవ సభ్యులు శాస్వ త ఆహ్వానితులు మరియు మరియు సంబంధిత అధికారులు మాత్రమే సమావేశమునకు హాజరు కావలసిందిగా మండల అభివృద్ధి అధికారి గౌస్ బాషా తెలియజేయడమైనది