Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్టలో స్పెషల్ మాకు డ్రిల్ యోగ ఆంధ్ర నిర్వహిస్తున్న ఎంపీడీవో సుజాత

ఒంటిమిట్టలో స్పెషల్ మాకు డ్రిల్ యోగ ఆంధ్ర నిర్వహిస్తున్న ఎంపీడీవో సుజాత

by VRM Media
0 comments

విఆర్ఎమ్ మీడియా బాలమౌళి జూన్ 14

ఈరోజు ఒంటిమిట్ట గ్రామంలో స్పెషల్ యోగాంధ్రలో భాగంగా ఎంపీడీవో ఆఫీసు ప్రభా భవనంలో యోగేంద్ర ఆసనాలు మానవుని యొక్క వివిధ అలవాట్లు గురించి మాస్టర్ ట్రైనర్స్ ద్వారా తెలియజేసి 6-6-21వ తేదీ యోగఆంధ్ర డే దినంగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో యోగ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు మన మండలం నుంచి యోగాలో పాల్గొనవలసినదిగా ఎంపీడీవో వారు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్ మరియు జనసేన రాయలసీమ జోన్ ఇన్చార్జ్ చెంగారి శివ ప్రసాద్ మండల స్థాయి అధికారులు పాల్గొనడం అయినది.

2,858 Views

You may also like

Leave a Comment