Home ఆంధ్రప్రదేశ్ మలేరియా జ్వరం పట్ల విద్యార్థులకు అవగాహన సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో

మలేరియా జ్వరం పట్ల విద్యార్థులకు అవగాహన సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ ప్రతినిధి జూన్ 19
పొన్నవోలు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని
సిద్ధవటం మండలం పొన్న ఓలు పి కొత్తపల్లి టక్కోలు ప్రాథమికోన్నత పాఠశాల యందు డాక్టర్ పి .రంగ లక్ష్మి మరియు సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమం జరిగినది ఇందులో భాగంగా సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు మలేరియా గురించి అక్కడ విద్యార్థి విద్యార్థినులకు మరియు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు మలేరియా గురించి వివరించడం జరిగినది

2,859 Views

You may also like

Leave a Comment