టక్కోలు గ్రామంలో ఘనంగా యోగ దినోత్సవం
సిద్ధవటం VRM న్యూస్ ప్రతినిధి జూన్ 21
సిద్దవటం మండలం టక్కోలు గ్రామ సచివాలయం ప్రాంగణంలో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, యువనేత శ్రీ నారా లోకేష్ ఆధ్వర్యంలో, పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మొహన్ రాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి శ్రీ నాగముని రెడ్డి పాల్గొని, యోగాభ్యాసాన్ని ప్రోత్సహించారు. ఆయనతో పాటు పంచాయతీ కార్యదర్శి శ్రీ నాగలింగేశ్వర్ రెడ్డి, స్థానిక సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగముని రెడ్డి మాట్లాడుతూ –
“యోగ మన ప్రాచీన సంపద.

