Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్టలో యోగ ఆంధ్రకు విశేష స్పందన ఎంపీడీవో జెట్టి సుజాత ఆధ్వర్యంలో గ్రాండ్ సక్సెస్

ఒంటిమిట్టలో యోగ ఆంధ్రకు విశేష స్పందన ఎంపీడీవో జెట్టి సుజాత ఆధ్వర్యంలో గ్రాండ్ సక్సెస్

by VRM Media
0 comments

ఒంటిమిట్ట ఎంపీపీ నల్ల గుండు లక్ష్మీదేవి నల్ల గుండు సుబ్బారెడ్డి అధ్యక్షతన ఏ గాంధ్ర కార్యక్రమం విజయవంతం

విఆర్ఎమ్ న్యూస్ బాలమౌళి జూన్ 21

ఆరోగ్యానికి పునాది యోగా
ఒంటిమిట్ట కోదండరామ సన్నిధిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండో అయోధ్యగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండముని సన్నిధిలోని దక్షిణ వైపు ఉన్న పార్కులో శనివారం ఉదయం యోగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమం అన్ని వయసులవారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు నల్లగొండు లక్ష్మీదేవి ఎంపీపీ ప్రతినిధి నల్లగొండు వెంకటసుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు ఒంటిమిట్ట చెరువు ఆయకట్టు సంఘం చైర్మన్ వైస్ చైర్మన్ లు పాటూరు గంగిరెడ్డి కట్టా యాదయ్య బిజెపి మండలాధ్యక్షుడు భాను ప్రకాష్ రాజు స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మయ్య తా హసిల్దార్ దామోదర్ రెడ్డి ఎంపీడీవో సుజాత ఈవో పీఆర్డి ప్రసాద్ ఎంఈఓ వెంకటసుబ్బయ్య డాక్టర్ అరుణ జ్యోతి ప్రభుత్వ వైద్య సిబ్బంది ఉపాధి విద్యాశాఖ ప్రధాన అర్చకులు వీణ రాఘవాచారి టీడీపీ సిబ్బంది పంచాయతీ సిబ్బంది శ్రీసాయి భారతి స్కూల్ మరియు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు యోగ ట్రైనర్స్ కృపాకర్ సౌమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్పెషలాఫీసర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ యోగా మనిషి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడే సాధన అన్నారు రోజువారి జీవితంలో యోగా భాగం అయితే ఎన్నో వ్యాధులు దూరం అవుతాయి అన్నారు ముఖ్యంగా నేటి యువత యోగ పై ఆసక్తికరచడం అభినందనీయమన్నారు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి గ్రామంలో ప్రతి పాఠశాలలో వివాహ కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు యోగ ట్రైనర్లు కృపాకర్ సౌమ్యశ్రీ పావని తదితరుల ఆధ్వర్యంలో ప్రాథమిక ఆసనాలు శ్వాస నియంత్రణ పద్ధతులు ధ్యానం వంటి అంశాలు ప్రదర్శించారు పిల్లలనుంచి పెద్దల వరకు యోగా చేసే పద్ధతులు ఆచరణలో చూపించి అందరికీ పేరన కలిగించాయి ఈ కార్యక్రమంలో రాగి జావా బిస్కెట్లు పాల్గొన్న వారికి అందించారు.

2,868 Views

You may also like

Leave a Comment