Home ఆంధ్రప్రదేశ్ ఉచిత మేఘ వైద్య శిబిరం డాక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో

ఉచిత మేఘ వైద్య శిబిరం డాక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ జూన్ 22

సిద్ధవటం మండలం ఆవ్వారు అర్జున్ కుమార్ కడప వారి హాస్పిటల్ ఉచిత మేఘ వైద్య శిబిరం
వైయస్సార్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం1 గ్రామపంచాయతీ నందు ఉచిత వైద్య శిబిరం డాక్టర్ లక్ష్మీనారాయణ MD డాక్టర్ శిరీష రాటాల అన్ని రకాల వైద్య పరీక్షలు 250 మందికి పేషెంట్లకు
అర్జున్ హాస్పిటల్ ఉచిత మెగా వైద్య శిబిరం బి ఫార్మస్ నిర్వహించబడినది ఉచిత మెడిసిన్ A అర్జున్ కుమార్ హాస్పిటల్ ఈ కార్యక్రమానికి సర్పంచ్ A జానకిరామయ్య సుష్మ చర్మ జస్ట్ లిస్ట్ పి ఆర్ ఓ శివ నర్స్ ఉమా శ్రీనివాస్ మేనేజర్ ఫార్మలిస్ట్ ఓబులేష్ అజంత ఫార్మాస్ ఉచిత మెడిసిన్ ఇవ్వడం అయినది 250 మందికి పేషెంట్లకు పరీక్షలు చేయడమైనది

2,812 Views

You may also like

Leave a Comment