Home తెలంగాణ ఉప్పలమ్మ పూజా కార్యక్రమం లో పాల్గొన్నడాక్టర్ మట్టా దయానంద్.

ఉప్పలమ్మ పూజా కార్యక్రమం లో పాల్గొన్నడాక్టర్ మట్టా దయానంద్.

by VRM Media
0 comments

Vrm Media కల్లూరు ప్రతినిధి శ్రీనివాసరావు రాథోడ్

కల్లూరు మండలం పాతయర్రబోయిన పల్లి గ్రామంలో కల్లూరు AMC డైరెక్టర్ దొడ్డపనేని శ్రీనివాస్ రావు నివాసం లో ఉప్పలమ్మ తల్లీ పూజా కార్యక్రమం లో పాల్గొనీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని తెలియజేశారు
ఈ కార్యక్రమం లో కల్లూరు AMC చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, CDC చైర్మన్ కాష్టాల నరేంద్ర, కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు పోట్రూ అర్జున్ రావు, పోట్రూ సత్యం, ఆలయ కమిటీ అధ్యక్షులు ధారారంగా, సొసైటీ డైరెక్టర్ బండి శ్రీనివాసరావు నల్లగట్ల పుల్లయ్య, గూడ జోజి, మైనార్టీ నాయకులు షేక్ ఉస్మాన్ మరియు గ్రామ కార్యకర్తలు

2,864 Views

You may also like

Leave a Comment