 


రాజంపేటVRM న్యూస్ ప్రతినిధి జూన్ 23
పోతు గుంట రమేష్ నాయుడు
రాజంపేటలోని కొత్త బోయినపల్లి గ్రామంలో జన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గొప్ప దేశభక్తుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా వారు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమం కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీ పాపయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్చార్జి పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూఏక్ దేశ్ మే దో నిశాన్, దో విధాన్, దో ప్రధాన్ నహి ఛలేంగే, నహి చలేంగే… అంటూ జాతి సమగ్రత కోసం బలిదానమైన జనసంఘ్ వ్యవస్థాపకులు డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా వారికి ఘన నివాళులు అని అన్నారు వారి వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటడం జరిగింది.
 
				 
	