మాస శివరాత్రి త్రయోదశి సందర్భంగా ప్రత్యూష సమయములో ఏకకాలంలో శివునికి నందీశ్వరునికి అభిషేకము మరియు ప్రత్యేక పూజలు నిర్వహించటం జరుగుతుంది ప్రతి మాసములో త్రయోదశి రోజున శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహించినట్లుగా కల్లూరు మండలం పుల్లయ్య బంజర్ పరిధిలో కాశ్మీర మహా క్షేత్రం నిర్వహించటం జరుగుతుంది అన్ని ఆలయ అర్చకులు తెలియజేశారు ఏకకాలంలో ప్రత్యూష కాలములొ పంచమృతాలతో భక్తులు స్వయంగా నందీశ్వరునికి,శివునికి అభిషేకాలు నిర్వహించటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆలయ అర్చకులు సురేష్ శర్మ,శివకృష్ణ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించటం సరిగా జరిగింది