Home వార్తలుఖమ్మం నెంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలు పట్టించుకోని అధికారులు

నెంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలు పట్టించుకోని అధికారులు

by VRM Media
0 comments

Vrm Media కల్లూరు ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్

కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిపై విచ్చలవిడిగా మైనర్ పిల్లలు త్రిబుల్ రైట్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలు, ఎన్నో యాక్సిడెంట్లు, చైన్ స్మోకర్స్, తిరుగుచున్నారు అలానే ఇన్సూరెన్స్ లు మరియు వాహనము కు సంబంధించిన పేపర్స్ లేకుండా ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ తో మున్సిపాలిటీలో ఉదయం సాయంత్రం సమయాలలో తిరుగుచున్నారు భయభ్రాంతులకు గురవుతున్న పట్టణ ప్రజలు,నిద్ర వ్యవస్థలో నిఘా నేత్రాలు

2,858 Views

You may also like

Leave a Comment