Home ఆంధ్రప్రదేశ్ రాయదుర్గంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

రాయదుర్గంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

by VRM Media
0 comments

Vrm media ప్రతినిధి

హైదరాబాద్ రాయదుర్గంలో భారీగా డ్రగ్స్ పట్టుకుంది యాంటీ నార్కొటిక్ బృందం. సుమారు రూ.30లక్షలు విలువ చేసే కొకైన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియా నుంచి భారత్ వచ్చిన ఓ వ్యక్తి పలు రేవ్ పార్టీలకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన ఆరుగురు సెలబ్రెటీలను పోలీసులు గుర్తించారు. ఒక నైజీరియన్తో పాటు ఇద్దరు డ్రగ్స్ ప్లీడర్ను అదుపులోకి తీసుకున్నారు.

2,825 Views

You may also like

Leave a Comment