Home వార్తలు విద్యతో పాటు శీలం పెంపొందించుకోవాలివిజన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యాసామగ్రి పంపిణీ

విద్యతో పాటు శీలం పెంపొందించుకోవాలివిజన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యాసామగ్రి పంపిణీ

by VRM Media
0 comments

రాజంపేటVRM న్యూస్ ప్రతినిధి జూన్ 24

రాజంపేటలోని మందిరం కొత్త ఇండ్లు ఎంపీపీ పాఠశాల నందు విజన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు విద్యార్థులకు విద్యాసామగ్రి పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు రబ్బర్లు తాగునీటి బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విజన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ పిల్లలకు జ్ఞానంతో పాటు చిన్నతనం నుండి శీలం డైరెక్టర్ అలవర్చుకోవాలని అది పాఠశాల స్థాయిలోనే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించినప్పుడే సమాజంలో వారు మంచి పౌరులుగా తీర్చి దిగుతారని అలాగే ప్రతి విద్యార్థిని విద్యార్థి కూడా తల్లి తండ్రి గురువు దైవం పాటించాలని వారు తెలిపారు. విషం స్వచ్ఛంద సంస్థ

2,855 Views

You may also like

Leave a Comment