Home వార్తలుఖమ్మం ఆకస్మిక తనిఖీ చేసిన కల్లూరు ఎంపీడీవో

ఆకస్మిక తనిఖీ చేసిన కల్లూరు ఎంపీడీవో

by VRM Media
0 comments

కల్లూరు మండల పరిధిలోని
ముగ్గు వెంకటాపురం గ్రామంలో వచ్చే వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధుల ప్రబలకుండా జాగ్రత్తలు తెలియజేస్తూ, మరియు హరితహారం లో భాగంగా అవెన్యూ మొక్కలు పరిశీలించడం జరిగినది. మొక్కల చనిపోయిన వాటికి వెంటనే రీప్లేస్ మెంట్ చేయించాలని కార్యదర్శులను హెచ్చరించడం జరిగింది. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను కలిసి నిబంధనల ప్రకారం ఇళ్లను నిర్మించుకోవాలని బిల్లులు కూడా వెంటనే చెల్లించడం జరుగుతుందని వర్ష కాలం ప్రారంభం అయిందా వేగంగా నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులకు అవగాహన కల్పించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రం పరిశీలించి మెనూ ప్రకారం ఆహారం అందించాలని సెంటర్లో పరిశుభ్రత పాటించాలని, సమయపాలన పాటించాలని ఆదేశించడం జరిగినది

2,844 Views

You may also like

Leave a Comment