Home వార్తలుఖమ్మం వృధాగా మిషన్ భగీరథ నీరు పట్టించుకోని అధికారులు సిబ్బంది..

వృధాగా మిషన్ భగీరథ నీరు పట్టించుకోని అధికారులు సిబ్బంది..

by VRM Media
0 comments

కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కప్పల బంధం ఎస్సీ కాలనీలో నెల రోజుల నుండి త్రాగునీరు వృధాగా పోతున్నాయని గ్రామస్తులు, గ్రామపంచాయతీ సిబ్బందికి తెలియచేస్తే, ఆ వాటర్ లైన్ మిషన్ భగీరథ వారిదని మాకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నారు, వృధాగా పోయే నీటిని చూసి గ్రామ ప్రజలు వాపోతున్నారు, దీని సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు

2,877 Views

You may also like

Leave a Comment