VRM Media ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్ 9701825293

టిఆర్ఎస్ పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు వీరమోహన్ రెడ్డి గారిని వారి స్వగృహం నందు మర్యాదా పూర్వకంగా కలిసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు డి పి ఆర్ ట్రస్ట్ ఛైర్మన్ దేవరపల్లి పట్టాభిరామ్ అనంతరం వారితో కలిసి అన్నారుగూడెం గ్రామంలో తోట వారి ఓనీల అలంకరణ వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.
ఎన్కూర్ మండలం గార్లొడ్డు గ్రామంలో లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ ప్రాంగణంలో తల్లాడ టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జి వి ఆర్ మనవడి అన్నప్రసన్న వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో తల్లాడ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రెడ్డే వీరమోహన్ రెడ్డి మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాస రావు మండల పార్టీ కార్యదర్శి వెంకట్ లాల్ టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు శీలం శ్రీనివాస్ రెడ్డి సోషల్ మీడియా సంగసాని శ్రీను కోటిరెడ్డి వజ్రాల రామీ రెడ్డి చిన్నబ్బాయి దేవరపల్లి కృష్ణ చైతన్య కళ్యాణ్ కిషోర్ వేము కృష్ణ సిహెచ్ కిరణ్ ఇర్ఫాన్ నాలాజల హరీష్ ఏపూరి హరీష్ బాలు ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు