
సిద్ధవటంVRM న్యూస్ జూన్ 29
రాజంపేట పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు భగవాన్ సహాయ రెడ్డి, పార్లమెంట్ TNTUC ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ ,నియోజకవర్గ టిడిపి అధికార ప్రతినిధి రామ్మోహన్ నాయుడు,పార్లమెంట్ వాణిజ్య విభాగము అధికార ప్రతినిధి చలపాటి చంద్ర, నియోజకవర్గ టిడిపి ప్రధాన ఉప్పల వెంకటేష్,
నియోజకవర్గ రైతు కోశాధికారి మరియు మాధవరం యూనిట్ ఇంచార్జి గూండ్ల నాగేంద్ర ,సిద్దవటం టిడిపి యూనిట్ ఇంచార్జి పుత్తా శివానంద,పెద్దపల్లి మాజీ ఉపసర్పంచ్ పల్లపోతుల రమణ నాయుడు,సిద్దవటం మండల బిసి నేత జజాల శివశంకర్ గౌడ్,సుండుపల్లె మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు చాంద్ బాషా,సీనియర్ నేత బోరెడ్డి గంగిరెడ్డి మండల తెలుగు యువత నాయకుడు ఉప్పల రామకృష్ణ , సాకరాజుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు అనే లక్ష్మి నారాయణ ,సిద్దవటం మండల తెలుగు యువత అధ్యక్షులు పుత్తా సుధీర్,సిద్దవటం మండల ఎస్సి సెల్ అధ్యక్షులు హరి, నియోజకవర్గ ఎస్సి వెల్ కార్యదర్శి ఓబయ్య,తెలుగు యువత నాయకుడు ప్రతాప్ రెడ్డి,ఐటిడిపి నియోజకవర్గ ఉపాధ్యక్షులు నాగమునయ్య, రాజంపేట తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి విజయ్ ,భరత్, యూనిట్ ఇంచార్జిలు, బూత్ కన్వీనర్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సీనియర్ నేతలు కార్యకర్తలు యూత్ అందరూ హాజరయ్యారు పాల్గొన్నారు.