


అట్లూరు VRM న్యూస్ జూలై 1.
అట్లూరు మండలం జాతీయ డెంగ్యూ దినొచ్చవం “సంగర్భంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల గురించి మలేరియా , డెంగ్యూ , చికెన్గుగుణ్య , బోదకాలు , గురించి అవగాహన కార్యక్రమం చేపట్టారు, అలాగె స్లొగన్స్, దోమలు పుట్టకూడదు దోమలు పుట్టకూడదు, పరిసరాలు పరిశుభ్రత, పిల్లలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది , ఈ కార్యక్రమంలో డాక్టర్ కె అమీద బేగం మెడికల్ ఆఫీసర్ మేడం మరియు I సుబ్బరాయుడు సబ్ యూనిట్ ఆఫీసర్, C మురళీ కృష్ణ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో మలేరియా ఎట్లా వస్తుంది , మలేరియా అనాఫిలిస్ , ఈడీస్, కులెక్స్ ఆడదోమ వల్ల దోమకాట వల్ల వస్తుంది ,నివారణ పద్ధతులు, దోమలు పుట్టకూడదు దోమలు పుట్టకూడదు పరిశుభ్రహాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి ప్రతి శుక్రవారం ఫ్రైడే పాటించాలి అలాగే మురికి గుంటల్లో అబేట్ ద్రావకాన్ని చల్లాలి, స్కూల్ పిల్లలకు, టీచర్లు కు దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి మరియు లేప్రసి , సీజనల్ వ్యాధుల భాగంగా నీళ్ళ వ్యాధుల, గాలి ద్వారా, కిటకముల గురించి వారికి అవగాహన తెలియజేయడం జరిగింది తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో డాక్టర్ K హామీద బేగం మెడికల్ ఆఫీసర్, I సుబ్బరాయుడు సబ్ యూనిట్ ఆఫీసర్, C మురళీకృష్ణ సిహెచ్ఓ B సుబ్రహ్మణ్యం ఎం పి హెచ్ ఎస్ , Sk రజియా సుల్తానా, HV, P నాగేశ్వరరావు ఆరోగ్య కార్యకర్త, మరియు U శ్యామల దేవి ఏఎన్ఎం ఆరోగ్య కార్యకర్తలు, మరియు స్కూలు హెడ్ మాస్టర్, ప్రేమ కుమారి, ఉపాధ్యాలు, ఆశాలు పాల్గొన్నారు. ఫ్రొం ఓం సి హెచ్ ఓ పి హెచ్ సి అట్లూర్