Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట చెరువు నీటి సంఘం కార్యాలయం ప్రారంభించిన చమ్మర్తి జగన్మోహన్ రాజు

ఒంటిమిట్ట చెరువు నీటి సంఘం కార్యాలయం ప్రారంభించిన చమ్మర్తి జగన్మోహన్ రాజు

by VRM Media
0 comments


VMR న్యూస్ ఒంటిమిట్ట.

కడప జిల్లా రాజంపేట నియోజవర్గం ఒంటిమిట్ట నీటి సంఘం వైస్ చైర్మన్ కట్టా యాదయ్య ఆధ్వర్యంలో ఈరోజు బుధవారం కార్యాలయాన్ని రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు చమ్మర్తి జగన్మోహన్ రాజు చేతుల మీదుగా ప్రారంభించారు యానాదయ్య మాట్లాడుతూ రాబోయే పంచాయతీ ఎంపీటీసీ సర్పంచ్ లను అత్యధిక మెజార్టీ లో గెలిపించు ఉంటామని అలాగే ఒంటిమిట్ట శ్రీ రామ ఎత్తిపోతల పథకం ద్వారా ఒంటిమిట్ట చెరువుకు నీరు అందించాలని రైతుల సస్యశ్యామల గా ఉంటారని నాణ్యమైన పైపుల ద్వారా నీరు అందించాలని చమ్మర్థి జగన్మోహన్ రాజు గారికి తెలియజేశారు ఆయన సానుకూలంగా స్పందించారు

2,866 Views

You may also like

Leave a Comment