Home ఆంధ్రప్రదేశ్ మృతదేహంతో ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ ముట్టడి.

మృతదేహంతో ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ ముట్టడి.

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి: ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ ఎదుట లాలయ్య మృతదేహంతో బైఠాయించిన బంధువులు
బాధితుడు లాలయ్య ఫిర్యాదుకు పోలీసులు స్పందించకపోవడమే ఆత్మహత్యకు కారణం అంటూ రాచపల్లి గ్రామస్తుల ఆందోళన
న్యాయం చేస్తానని సిఐ బాబు హామీ ఇవ్వడంతో ఆందోళన ను విరమించిన రాచపల్లి గ్రామస్తులు

2,869 Views

You may also like

Leave a Comment