
కల్లూరు మండలం, కప్పలబంధం గ్రామ ప్రభుత్వ పాఠశాల లో పెద్దలు దాత జిల్లెల్ల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థిని, విద్యార్థుల కు స్కూల్ బ్యాగ్స్ మరియు ప్లేట్స్ అందించిన…రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్
ఈ కార్యక్రమం లో కల్లూరు AMC చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, మండల నాయకులు, జిల్లెల్ల కృష్ణారెడ్డి, భాగం ప్రభాకర్ చౌదరి, పోట్రూ అర్జున్ రావు, యువ నాయకులు,ఆలకుంట నరసింహారావు, నల్లగట్ల పుల్లయ్య బీరవల్లి మాధవ్ మాజీ ఎంపీటీసీ గోపిరెడ్డి, నల్లజర్ల మంగపతి,మట్టా రామకృష్ణ,బైర్ల ఖాతారావు, కంభం పార్టీ పుల్లాచారి తండు రాములు, పొన్నూరు వెంకటేశ్వరరావు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లీ తండ్రులు, కల్లూరు పట్టణం, మండలం, కప్పలబంధం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.