Home ఆంధ్రప్రదేశ్ రామయ్యను దర్శించుకున్న ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ఘన స్వాగతం పలికిన ఒంటిమిట్టటిడిపి నాయకులు.

రామయ్యను దర్శించుకున్న ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ఘన స్వాగతం పలికిన ఒంటిమిట్టటిడిపి నాయకులు.

by VRM Media
0 comments

VRM న్యూస్ బాలమౌళి ఒంటిమిట్ట జూలై 13

ఒంటిమిట్ట,రెండో అయోధ్యగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని కృష్ణాజిల్లా ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ ఆదివారం దర్శించుకున్నారు ముందుగా ఎమ్మెల్సీ టి డి జనార్దన్ ను కు ఒంటిమిట్టతెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు క్లాస్ వన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్వీ రమణ నడింపల్లి మౌలాలి ఆయనకు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం రామాలయం చేరుకున్న ఎమ్మెల్సీ కి టిటిడి ఆలయ మర్యాదలతో టిటిడి అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయ శిల్ప సంపదను ఎమ్మెల్సీ పరిశీలించారు ఎమ్మెల్సీ ఘన స్వాగతం పలికిన రాజంపేట పార్లమెంట్ సభ్యులు చెమ్మర్తి జగన్ మోహన్ రాజు.రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయ శేఖర్ రెడ్డి ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్వి రమణ ఒంటిమిట్ట ఎంపీపీ నల్ల గుండు సుబ్బారెడ్డి మరియు నాయకులు రఘురాం రెడ్డి దత్తాత్రేయులు వినోద్ రెడ్డి , మండల టిడిపి ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

2,874 Views

You may also like

Leave a Comment