Home వార్తలుఖమ్మం ఖమ్మం ఖానాపురం లో ట్రాఫిక్ police  డ్రంక్ & డ్రైవ్…

ఖమ్మం ఖానాపురం లో ట్రాఫిక్ police  డ్రంక్ & డ్రైవ్…

by VRM Media
0 comments

ఖమ్మం ఖానాపురంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో  Traffic ci సత్యనారాయణ, si ameer ali మరియు సిబ్బంది పాల్గొన్నారు పట్టుబడ్డ పలు వాహన దారులు, మొత్తం 13 వాహనందారులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారని ట్రాఫిక్ ci సత్యనారాయణ తెలిపారు, పట్టుబడిన వారికీ కేసులు పెట్టి కోర్ట్ కి పంపిస్తామని తెలియజేశారు..

2,883 Views

You may also like

Leave a Comment