అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం తాళ్ల పాకలో వార్షిక బ్రహ్మోత్సవాలు పోతు గుంట రమేష్ నాయుడు తాళ్లపాకలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు చెన్నకేశవ స్వామి సిద్దేశ్వర స్వామి వార్ల వసంతోత్సవ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు ఆడిటర్ పంత్ పట్టుపోగుల ఆదినారాయణ స్థానిక గ్రామస్థులతో కలిసి వసంతాచో కార్యక్రమంలో పాల్గొన్నారు . స్థానిక భక్తులు స్వామివార్లకు టెంకాయలు హారతులు మాడవీధుల్లో ఇచ్చినారు వసంతపు నీళ్లు ఒకరికొకరు చల్లుకున్నారు