Home ఆంధ్రప్రదేశ్ స్థంభించిన సత్యసాయి మంచినీళ్ల పథకం…

స్థంభించిన సత్యసాయి మంచినీళ్ల పథకం…

by VRM Media
0 comments

గుక్కెడు నీళ్లకోసం కిలోమీటర్ల పయనం… కానరాని మంచినీళ్లు… వేతనాలు చెల్లించని పక్షాన సత్యసాయి సిబ్బంది ధర్నా… దేవీపట్నం మండలంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.ఒకచోట కాకపోయినా మరొకచోటైనా వస్తాయని ఆశతో రాయణం కానీ ఎక్కడ చుసిన బారులు తిరిన ప్రజలు తిండి లేకపోయినా ఉండగలరు కానీ గుక్కెడు నీళ్లు లేకపోతే బ్రతికేది ఎలా అనే ప్రశ్నలు వెళ్లువిస్తున్నాయి. మెయిన్ పైపుల వద్ద పదికపులు సన్నగిస్తున్న నీళ్లు… సదరు అధికారులు ఇప్పటికైనా స్పందించి సిబ్బందికి రావాల్సిన వేతలు ఇప్పించి ధర్నాను ఉపసంహారించుకుని అటు సిబ్బంది ఇటు ప్రజల సమస్యను పరిష్కరించాలని జనసేనపార్టీ తరుపున కోరుకుంటున్నాం.ఈ సమస్యను నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష దేవి గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియచేస్తూ మీ రాయుడు మండల అధ్యక్షుడు✍️✊🙏

2,812 Views

You may also like

Leave a Comment