Home ఆంధ్రప్రదేశ్ సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామపంచాయతీలోని మహబూబ్ నగర్ గ్రామ టీడీపీ ముస్లిం సీనియర్ నాయకుడు మౌలాలి మేనల్లుడు

సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామపంచాయతీలోని మహబూబ్ నగర్ గ్రామ టీడీపీ ముస్లిం సీనియర్ నాయకుడు మౌలాలి మేనల్లుడు

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ లక్ష్మీనారాయణ జూలై 16

అబ్బాస్ మరియు నూర్ ఏ చశ్మీ గార్ల వలిమా ఫంక్షన్ లో మండల ముస్లిం నాయకులు,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సయ్యద్ జవహర్ భాష గారు మరియు నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు నాగూరు వీరభద్రుడు గారు హాజరై నూతన దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు. వీరితో పాటు సిటీ మస్తాన్, పెగడ హరి ప్రసాద్, మామిళ్ళ మురళి, షేక్ గఫూర్, సయ్యద్ ఇమ్రాన్, సయ్యద్ ఆయుబ్, సయ్యద్ అఖిల్, మునెయ్య తదితర టిడిపి నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

2,810 Views

You may also like

Leave a Comment