
.
ఒంటిమిట్ట VRM న్యూస్ బాల మౌలాలి జూలై 19
భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల వద్దకే పాలన కోసం ప్రతి గ్రామంలో సచివాలయాలు ఏర్పాటుచేసిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని అలాగే ప్రతి కుటుంబానికి పథకాలలో అమ్మ ఒడి నాడు నేడు భారత్ చరిత్రలోనే ఆయన నిలిచిపోయారు అన్నారు. బాబు మోసం మాటలతో ప్రతి ఇంటికి 15000 అలాగే రైతులకు కూడా 20వేల రూపాయలని మోసపూరిత వాగ్దానాలు చేసి పదవిని అలంకరించాడని ఇప్పటికైనా ప్రజలు మోసపూరిత మాటలకు లొంగరని నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీ ముఖ్యమంత్రి నీచేసేటందుకు కృషి చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి. అనుష రెడ్డి.ఒంటిమిట్ట వైఎస్ఆర్సిపి మాజీ గిడ్డగలు శాఖ డైరెక్టర్ మరియు సీనియర్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి. మాజీ వైఎస్ఆర్సిపి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఎరుగం రెడ్డి సుబ్బారెడ్డి. ఒంటిమిట్ట వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు. శివారెడ్డి. ఒంటిమిట్ట వైఎస్ఆర్సిపి యువ నాయకుడు మేకపాటి నందకిషోర్ రెడ్డి. వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.