

కల్లూరు మండల పరిధిలోని ఎర్రబోయినపల్లి గ్రామంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ ఆదేశాలతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోట్రూ అర్జున్ రావు, పోట్రూ సత్యనారాయణ,కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దొడ్డపనేని శ్రీనివాసరావు, బండి శ్రీనివాసరావు నల్లగట్ల పుల్లయ్య బత్తుల రాము, రేపాకుల రామకృష్ణ, గూడ జోజి ఆధ్వర్యంలో గ్రామ కమిటీ 26 మంది సభ్యులు ల తో ఎన్నుకోవడం జరిగింది.
గ్రామ కమిటీ అధ్యక్షుడు:-ఏగుపాటి రాంబాబు, ఉపాధ్యక్షులు:- బీరవల్లి రవి, నేరేళ్ల రాము, ప్రధాన కార్యదర్శి:- నల్లగట్ల ప్రసాద్, ( సత్యానందం) కార్యదర్శి:- కొలికపోగు కృష్ణ, కోశాధికారి :-కోట రాజు, గ్రామ కమిటీ ఎన్నుకొని మండల కమిటీ కు మరియు ఎమ్మెల్యే మట్టా రాఘమయి దయానందుకు తెలియజేయడం జరిగింది, గ్రామ కమిటీ సభ్యులు సత్తుపల్లి ఎమ్మెల్యే కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.