VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవిబాబు జూలై 21
అన్నమయ్య జిల్లా రాజంపేట రాజంపేట ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం పేరుకే విచారణ కేంద్రం కాని ఒక్కరు కూడా ఉండరు.తు.తూ మంత్రంగా ఉంటారే గాని రెగ్యులర్గా అక్కడ వచ్చే ప్రయాణికులకు సమాచారం ఇచ్చే అధికారులు లేరు. అంతే కాకుండా చదువురాని ప్రయాణికులకు మరి చాలా ఇబ్బందికరంగా మారింది దయచేసి యాజమాన్యం ప్రయాణికుల ఇబ్బందులను గమనించి రెగ్యులర్గా రాజంపేట ఆర్టీసీ విచారణ కేంద్రానికి పూర్వ వైభవం రావాలని ప్రయాణికులు కోరుతున్నారు.