

కడప జిల్లాVRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ ఈశ్వర్ జూలై 23
కడప జిల్లా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో వైఫల్యం చెందిందని. రాష్ట్ర ప్రజలనే కాకుండా మహిళలను కూడా సిఎం చంద్ర బాబు మోసం చేశాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి అన్నా రు.బుధవారం కడపలోని ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాట్లా డారు.అధికారం కోసం ఎన్నికల ముందు ఎన్నో అపద్దపు వాగ్దా నాలు చేసి వాటిని నిలబెట్టుకో వడంలో పూర్తిగా వైఫ ల్యం చెందారని విమర్శిం చారు.ఇం దులో బాగంగా మహిళల కు ఉచి త బస్సు ప్రయా ణం అన్నా రు ఇప్పుడు ఆ ఊసే లేదన్నా రు .మూ డు సిలిండర్లు అన్నా రు దాన్ని కూడా పూర్తిగా అమలు చేయలే దని ధ్వజమెత్తారు.ఆడబిడ్డ నిధి పథకం కింద ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేశాడని మండి పడ్డారు.