Home ఆంధ్రప్రదేశ్ నందలూరు ఎస్ ఐ మల్లికార్జున్ రెడ్డి స్పందన మండలంలోని రైతుల్లో నమ్మకాన్ని పెంచింది.

నందలూరు ఎస్ ఐ మల్లికార్జున్ రెడ్డి స్పందన మండలంలోని రైతుల్లో నమ్మకాన్ని పెంచింది.

by VRM Media
0 comments


(అన్నమయ్య జిల్లా నందులూరు రెడ్డి శేఖరబాబు)
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం, టంగుటూరు గ్రామానికి చెందిన రైతు చలమాల కేశవులు ఫిర్యాదుపై స్పందించిన ఎస్సై మల్లికార్జున్ రెడ్డి మరియు పోలీస్ బృందం, టంగుటూరు గ్రామానికి వచ్చి కేశవులు వ్యవసాయ పొలాన్ని పరిశీలించారు. పొలం వద్ద విద్యుత్ వైరు ఉంచిన ఘటనపై విచారణ చేశారు. ఎస్సై మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ
ఇలాంటివి మరలా జరగకుండా, దురుద్దేశపూర్వకంగా చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని రైతులకు ధైర్యం చెప్పార
రైతులు భద్రంగా వ్యవసాయం చేయగలగడం కోసం పనిచేస్తున్న పోలీస్ శాఖకు మనస్పూర్తిగా టంగుటూరి ప్రజలు ఎస్ఐకి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలిపారు

2,818 Views

You may also like

Leave a Comment