Home ఆంధ్రప్రదేశ్ ఆగస్ట్ 1న జమ్మలమడుగుకుసీఎం చంద్రబాబు రాక

ఆగస్ట్ 1న జమ్మలమడుగుకుసీఎం చంద్రబాబు రాక

by VRM Media
0 comments

  • ఏర్పాట్లు పరిశీలించిన అధికార యంత్రాంగం

కడప జిల్లా:VRM స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూలై 25

  • రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 1న జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించనున్నారన్న సమాచారం అందడంతో.. ముఖ్యమంత్రి పర్యటనా ఏర్పాట్లపై శుక్రవారం మధ్యాహ్నం జమ్మలమడుగు పట్టణంలోని పలు ప్రాంతాలను జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.
2,812 Views

You may also like

Leave a Comment