

రాయచోటి స్టాఫ్ రిపోర్టర్ రెడ్డిశేఖరబాబు
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రాయచోటి మండలంలోని వైయస్సార్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కోఆర్డినేటర్ పగడాల సాయిరాం మాట్లాడుతూ నిన్నటి రోజున మంత్రి అచ్చెంనాయుడు గారు మాట్లాడుతు సూపర్ -6 పథకాలు అన్నీ అమలు చెసేశామని కేవలం ఒక్క ఆడబిడ్డ నిధి ఇవ్వలేక పోతున్నాం అని చేతులు ఎత్తేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇంటింటికీ పథకాలు ఇస్తామని చెప్పిన కూటమి నాయకులు ఆ పథకం ఇవ్వాలంటే ఆంధ్రాను అమ్మాలని వెటకారపు మాటలు మాట్లాడుతున్నారు రాష్ట్రంలోని మహిళలకి నెలకి రూ.1,500 ఇస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి నేతలు కానీ ఇప్పుడు పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మేయాలంటూ మంత్రి అచ్చెంనాయుడు బుకాయింపు చేశారు పథకం అమలు సాధ్యంకాదని అప్పట్లో తమకి తెలిసినా ఆడబిడ్డల్ని మోసం చేసిన చంద్రబాబు ఈ వైకరిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని సాయిరాం తెలిపారు