Home ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం తాలూకా అధ్యక్షు డి గా సి మురళీకృష్ణ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్

ప్రభుత్వం ఉద్యోగుల సంఘం తాలూకా అధ్యక్షు డి గా సి మురళీకృష్ణ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ లక్ష్మీనారాయణ జూలై 26

శ్రీ కేఆర్ సూర్యనారాయణ మరియు రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శ్రీ M రమేష్ కుమార్ ఆదేశాల సిద్ధవటం మండలంప్రకారం , సిద్ధవటం తాలూకా యూనిట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గా శ్రీ C మురళీ కృష్ణ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అట్లూరు, ఈరోజు సిద్ధవటం తాలూకా యూనిట్ లో , ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సిద్ధవటం తాలూకా అధ్యక్షులు గా ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షులు శ్రీ రఘు రామనాయుడు మరియు ఉపాధ్యక్షులు కృష్ణ ప్రసాద్ మరియు ఎన్నికల అధికారిగా MA ప్రసాద్ గౌడ్ మరియు కడప సిటీ ప్రెసిడెంట్ C నాగరాజు వారి ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించడం జరిగినది, ., నూతన కార్యవర్గ సంఘం సభ్యులు గా:- ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం సిద్ధవటం తాలూకా యూనిట్ అధ్యక్షులుగా శ్రీ C మురళీ కృష్ణ, , మరియు ట్రెజరర్ గా ఎన్. సుబ్బరాయుడు అసోసియేట్ ప్రెసిడెంట్గా గా డాక్టర్ టి శివకుమార్ మరియు సిద్ధవటం తాలూకా సెక్రటరీగా డి రమణయ్య అలాగే వైస్ ప్రెసిడెంట్స్ గా కె .వెంకటేశ్వర్లు , బి. సుబ్రహ్మణ్యం ఎస్. సల్మా బేగం , ఎం సుగుణ గారు, అలాగే జాయింట్ సెక్రెటరీగా , ఎం రాజు నాయక్ , బి. శ్రీనివాసులు గారు, ఎస్.కె మౌలాలి గారు, N వాసవి , బి. నాగ పుష్ప లత మరియు ఆర్గ్రేషన్ సెక్రటరీగా N జస్వంత్ గా నియమించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బద్వేల్ తాలూకా Apgea అధ్యక్షులు సి హుసేన్నయ్య మరియు సెక్రెటరీ S పుష్పరాజు మరియు వైస్ ప్రెసిడెంట్ N V ప్రసాద్ గారు, అసోసియేట్ ప్రెసిడెంట్ B బాలయ్య హాజరై , శుభాకాంక్షలు తెలిపినారు.,

2,809 Views

You may also like

Leave a Comment