రాజంపేట స్టాఫ్ రిపోర్టర్ ధావన్ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజంపేట పట్టణం మునిసిపాలిటీ పరిధిలోని 6 వ వార్డు నందు గాంధీ నగర్ లో 12 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ రాజంపేట పార్లమెంటు ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు చేశారు. అనంతరం చమర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజంపేట నియోజకవర్గంలో మున్సిపాలిటీ మరియు ఆరు మండలాల అభివృద్ధికి సిమెంట్ రోడ్లు తాగునీరు ఇండ్లు మాలిక వసతులు కల్పించడం జరిగినది. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వంలో రాజంపేట నియోజకవర్గానికి ఏమి చేసింది లేదని కానీ మేము వచ్చిన సంవత్సర కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగినది.