కడప జిల్లాVRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూలై 27
విజ్ఞాన యుక్తిని మేళవించి బాలసాహి త్యాన్ని సృష్టించిన మేటిరచయిత ఆర్.సి.కృష్ణస్వామి రాజు అని విశ్రాంత తెలుగు పండితులు తిరుపతికి చెందిన డా నెమిలేటి కిట్టన్న అన్నా రు.కడప లోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్న ‘నెలనెలా సీమ సాహిత్యం’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో 145వ సదస్సు నిర్వహించారు ఇందులో ఆ కేంద్ర సంచాలకులు ఆచార్య జి.పార్వతి పాల్గొన్నారు