Home ఆంధ్రప్రదేశ్ నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి నందు గుంతలు పూడ్చివేత: జంబు సూర్యనారాయణ

నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి నందు గుంతలు పూడ్చివేత: జంబు సూర్యనారాయణ

by VRM Media
0 comments

నందలూరు స్టాఫ్ రిపోర్టర్ ధావన్ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందులూరు నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ లోని బస్టాండ్ కూడలి నుండి రైల్వే గేట్ వరకు సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో బ్లీచింగ్ మరియు సున్నం కలిపి రోడ్డుకు ఇరువైపులా తడివన్న ప్రాంతంలో వేయడం జరిగింది . వాతావరణం మార్పుల వల్ల దోమల విపరీతంగా ఉండటంతో సర్పంచ్ నిర్ణయం తీసుకున్నారు పంచాయతీ పరిధిలోని బస్టాండ్ కోడలి నందు చిన్నపాటి వర్షానికి రోడ్డుపై గుంతలు పడి ఏరులా ప్రవహిస్తు ఉండడంతో పాదాచారులు ద్విచక్ర వాహనాలు దారులు ఇబ్బందులకు గురి అవుతున్నారు దీంతో అక్కడ ప్రజలు సర్పంచ్ కు తెలియజేయడంతో బస్టాండ్ కూడా లేనందు ఉన్న గుంతలను పూడ్చి వేయడం జరిగింది. జంబు సూర్యనారాయణ మాట్లాడుతూ గడచిన పది కాలంలో ప్రధానంగా పరిశుద్ధ రోడ్లు మంచినీరు వీధి దీపాలు వంటి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడడం జరిగిందని

2,808 Views

You may also like

Leave a Comment